గంగమ్మ... ఏమండీ.. మన అల్లుడు గారికీ ఆ పనులన్నీ జాగ్రత్తగా నేర్పండి. లేదంటే.. మన అమ్మాయి జీవితాంతం కష్టపడుతుంది.
కాంతారావు... ఏఁ పనులే.
గంగమ్మ... మీకు అన్నీ విడమరిచి చెప్పాలండీ. ఏమీ తెలియనట్టు.
కాంతారావు.. ఏమిటో చెప్పవే. కాస్త త్వరగా.
గంగమ్మ... అదేనండీ.. మీరు చేసే వంటపనీ, ఇంటిపనీను.
|