ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంతడబ్బు ఎలా సంపాదించాలబ్బా?
సుబ్బన్న... ఏమిటి రంగన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్.?

రంగన్న.. ఏముంది సుబ్బన్నా... నా ఆస్తిలో రూ.2 లక్షలు నా పెద్దకుమారుడికి. రూ.1 లక్ష చిన్నోడుకి. రూ.50 వేలు కూతురుకి. రూ.50 వేలు భార్య పేరుమీద వీలునామా రాశాను.

సుబ్బన్న... ఓసీ ఇంతేనా.. దీనికెందుకు ఇంతగా.. ఆలోచిస్తావ్.

రంగన్న... కాదు సుబ్బన్నా.. ఇంత డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నా.
మరిన్ని
జీవితాంతం కష్టపడుతుంది
డాక్టర్ చలి వేస్తోంది
వాడికి కాస్త నత్తిలే...
వేసక్టమీ చేయించుకున్నాడులే..
ఛీ... దొంగను పట్టుకోలేక పోయారు
కారపు పూస తీపి లడ్డు