ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీరే అలవాటు పడిపోతారు...
భర్త.. నూతన దంపతులు కొత్త కాపురం పెట్టారు. తన భార్య చేసిన వంటకాలు రుచిచూసి ఛీ.. ఛీ ఇవసలు వంటకాలేనా? పరమ ఛండాలంగా ఉన్నాయంటూ అరిచాడు.

భార్య.. అలా కోప్పడకండీ.. ఒక్క రెండు వారాలు ఓపిక పెట్టండి. వియనంగా చెప్పింది.

భర్త.. రెండు వారాల్లో బాగా చేస్తావా?

భార్య... అదేంకాదండీ.. మీరా నా వంటకాలకు అలవాటు పడిపోతారు కదా?
మరిన్ని
అంతడబ్బు ఎలా సంపాదించాలబ్బా?
జీవితాంతం కష్టపడుతుంది
డాక్టర్ చలి వేస్తోంది
వాడికి కాస్త నత్తిలే...
వేసక్టమీ చేయించుకున్నాడులే..
ఛీ... దొంగను పట్టుకోలేక పోయారు