ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నకిలీ డాక్టరు ఉన్నాడు.. ఓకేనా...!
గంగారాం అమ్మాయి పెళ్లి సంబంధం కోసం కొంత మంది డాక్టర్ల ఫోటోలను తీసుకుని వచ్చాడు పెళ్లిళ్ల పేరయ్య.

అయ్యా... ఈ ఫోటోలోని వాళ్లంతా డాక్టర్లే గంగారాం గారు.. మీరు సెలక్ట్ చేసుకోండి. కట్నం మాత్రం రూ.లక్ష అడుగుతున్నారు.

అమ్మో... లక్ష. రూపాయలా. అంత నేను ఇవ్వలేను.

అయితే.. రూ.25 వేలకు నకిలీ డాక్టరు ఉన్నాడు. ఆ సంబంధం ఖాయం చేయమంటారా?
మరిన్ని
మీరే అలవాటు పడిపోతారు...
అంతడబ్బు ఎలా సంపాదించాలబ్బా?
జీవితాంతం కష్టపడుతుంది
డాక్టర్ చలి వేస్తోంది
వాడికి కాస్త నత్తిలే...
వేసక్టమీ చేయించుకున్నాడులే..