ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > శ్రీ కృష్ణ జన్మాష్టమి > జయతు జయతు కృష్ణా..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జయతు జయతు కృష్ణా..!
WD PhotoWD
జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః...!

తాత్పర్యం :
ఓ దేవకినందనా...! ఓ వృష్ణివంశ మంగళ దీపమా...! సుకుమార శరీరుడా...! మేఘశ్యామ...! భూభారనాశ ముకుంద...! నీకు సర్వదా జయమగుగాక...! అని ఈ పద్యం యొక్క భావం.
మరిన్ని
శ్రీ కృష్ణ ప్రార్ధనా పద్యం