కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం అద్వైవమే విశతు మానసరాజహంసః ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ...!
తాత్పర్యం : ఓ కృష్ణా...! మరణసమయాన నిన్ను స్మరించుచూ... నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని...! ఆవేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో, లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శతృఅభేద్యమైన "నీపాద పద్మ వజ్రపంజర"మందు ఉంచుతున్నాను తండ్రీ...! అని భావం.
|