ఓం శకటాసురభంజనాయ నమః ఓం నందవ్రజజనానందినే నమః ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ఓం నవనీతవిలిప్తాంగాయ నమః ఓం నవనీతనటాయ నమః ఓం అనఘాయ నమః ఓం నవనీతనవాహారాయ నమః ఓం ముచుకుందప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాంపతయే నమః ఓం వత్సవాటచరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకసురభంజనాయ నమః ఓం తృణీకృతతృణావర్తాయ నమః ఓం యమళార్జునభంజనాయ నమః |