ఓం బృందావనాంతసంచారిణే నమః ఓం తులసీదామభూషణాయ నమః ఓం శ్యమంతమణిహర్త్రే నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమపూరుషాయ నమః ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః ఓం సంసారవైరిణే నమః ఓం మురారినే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాదిబ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః ఓం దుర్యోధనకులాంతకృతే నమః ఓం విదురాక్రూరవరదాయ నమః ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ఓం సత్యవాచయే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యభామారతాయ నమః ఓం జయినే నమః ఓం సుభద్రాపూర్వజాయ నమః ఓం విష్ణవే నమః ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాదవిశారదాయ నమః |