ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > శ్రీ కృష్ణ జన్మాష్టమి > కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి
FileFILE
శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణపరమాత్ముడు జన్మించిన శుభదినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి
ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది. ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమం పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని
శ్రీకృష్ణ జయంతి పూజా విధానం..
జనావళికి ఆదర్శప్రాయం 'గీతామృతం'
అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ....
ఆదివారం వేళ కృష్ణాష్టమి... సకల శుభాలకు మూలం
కృష్ణాష్టమి వేళ దేవాలయ సందర్శనం
కృష్ణాష్టమి వేళ దేవదేవుని ప్రార్థిద్ధాం రండి