ప్రధాన పేజి » ఇతరాలు » వెబ్‌దునియా స్పెషల్ 08 » బ్రహ్మోత్సవాలు (Tirumala Balaji Brahmotsavalu)
radhostavam
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అయిన మంగళవారం ఉదయం శ్రీనివాసుడి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. మలయప్పస్వామి రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. భక్తులు చేస్తున్న హరినామస్మరణతో తిరుమల గిరులు మార్మోగి పోతున్నాయి.
  ఇంకా చదవండి
tirumala
FILE
అశ్వ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అఖిలాండ బ్రహ్మాండనాయకుడు మలయప్పస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకరణాభూషితుడైన శ్రీవారు అశ్వవాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం రథోత్సవ వేడుకలో అశేష భక్త జనులు పాల్గొన్నారు. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం.
• సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం  • ముత్యపు పందిరి వాహనంపై దేవదేవుడు 
• కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు  • సింహ వాహనంపై గోవిందుడు 
• హంసవాహనంపై మలయప్ప  • తలనీలాలు సమర్పిస్తే ఫలితం..?!! 
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఫోటో గ్యాలరీ
గత కథనాలు
24
Sep
23
Sep
22
Sep
21
Sep
20
Sep
19
Sep
18
Sep
17
Sep
14
Sep
07
Oct
06
Oct
05
Oct
04
Oct
03
Oct
02
Oct
01
Oct
30
Sep
29
Sep
28
Sep
09
Oct
08
Oct
07
Oct
06
Oct
05
Oct
04
Oct
03
Oct
01
Oct
30
Sep
23
Sep