ప్రధాన పేజి » ఇతరాలు » వెబ్‌దునియా స్పెషల్ 08 » బ్రహ్మోత్సవాలు (Tirumala Balaji Brahmotsavalu)
Rathostavam
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. రథంపై ద్వార పాలకులు, గంధర్వులు, దేవతామూర్తుల కొలువై ఉండగా శ్రీవారు రథంపై భక్తులకు కనువిందు చేశారు.వివిధ పుష్పాలు, పూలమాలలతో రథానికి విశేషాలంకరణలు చేశారు. రథోత్సవానికి వేలసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథోత్సవ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆలయ నాలుగు మాడ వీధులలో రథం తిరిగేందుకు అడ్డుగా ఉన్న ఆర్చిలను బుధవారంనాడే తొలగించారు.
  ఇంకా చదవండి
WD
తిరుమల తిరుపతి వెళ్లారా... అయితే లడ్డూ ఎక్కడ..!?
తిరుపతి వెళ్లాము అని చెప్పగానే గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే... లడ్డూ ఎక్కడ అని. తిరుపతి లడ్డును పంచడంతోపాటు పుచ్చుకోవడమూ ఓ దర్జానే. వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా... లడ్డూకు మాత్రం తిరుగులేదు. వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.
• గజవాహనంపై ఊరేగిన శ్రీవారు  • తిరుమలలో వేంకటేశ్వరునితో పాటు ఇతర దేవతలున్నారా..?!!
• హనుమ వాహనంపై శ్రీవారు  • గరుడ వాహనంపై శ్రీవారు 
• మోహినీ అవతారంలో శ్రీవారు  • ముత్యపు పందిరి వాహనంపై వేంకటేశుడు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఫోటో గ్యాలరీ
గత కథనాలు
05
Oct
04
Oct
03
Oct
02
Oct
01
Oct
30
Sep
29
Sep
28
Sep
09
Oct
08
Oct
07
Oct
06
Oct
05
Oct
04
Oct
03
Oct
01
Oct
30
Sep
23
Sep