ప్రధాన పేజి >  ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > వినాయక చవితి
శుభాలు కలిగించే పత్రాల పూజ WD
శుభాలు కలిగించే పత్రాల పూజ

ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీ పత్రం అంటే చేమంతి జాతికి ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. బృహతీ పత్రం, వీటినే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి.

ఇంకా చదవండి  
వినాయక చవితి
FILE
 
బొజ్జ గణపయ్య... చిన్నారి చింటూ..!
కళ్లు మూసుకుని తన్మయత్వంతో బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తున్నాడు చింటూ... చిన్నవాడైనప్పటికీ ఎంతో భక్తితో ప్రార్థిస్తున్న చింటూను ఆప్యాయంగా చూశాడు గణపయ్య. ఇంతకీ ఈ చిన్నారి భక్తుడి కోరికేంటో విందామనుకుని ఆవైపు చెవులు సారించాడు. "ఓ స్వామీ....! నన్నీ కష్టాల లోంచి బయటపడేస్తావన్న ఆశతో వేడుకుంటున్నాను." ఇంత చిన్న పిల్లాడికి కష్టాలేంటబ్బా అని ఆలోచనలో పడ్డాడు బొజ్జ గణపయ్య. గణపయ్య ప్రశ్నను అర్థం చేసుకున్నాడో... ఏమోగానీ.... ఎందుకు లేవు స్వామీ అంటూ ఎదురు ప్రశ్నించాడు చింటూ... ఏంటో చెప్పుమరి అన్నట్లుగా ఉన్నాయి... గణపయ్య చూపులు. ఇంతలో తన కష్టాల...
విఘ్నాలను తీర్చే వినాయక జననం...!
విఘ్నేశ్వరునికి జయమంగళం...!
బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్ళు
పుష్పాలతో పూజించే.. అథాంగ పూజ...!
వినాయకుని ఆకారం... సంకేతాలు...!
శుక్లాంబర ధరం... విష్ణుం...!
గణేశునికి నమస్సులు
ఇతర
చంద్రుడు శాపగ్రస్థుడగుట!
గణాధిపతిగా విఘ్నేశ్వరుడు...!
సిద్ధి, బుద్ధిల మహాత్మ్యం!
మహాభారత రచనలో విఘ్నేశ్వరుడి పాత్ర!
చవితి నాడు అంబరంలో వినాయక నక్షత్రాలు
విఘ్నేశ్వర ప్రార్థనలు, కీర్తనలు
శుక్లాంబర ధరం... విష్ణుం...!
గణపతి ఆరాధన..!
వినాయకుని ఆకారం... సంకేతాలు...!
పుష్పాలతో పూజించే.. అథాంగ పూజ...!
వినాయక మంగళాచరణము..!
మరిన్ని
గత కథనాలు
01
Sep