బొజ్జ గణపయ్య ఆకృతిపై ఎన్నో రకాల చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం లాంటి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలుగా చెప్పుకోవచ్చు. వినాయకుడి ఆకారం దేవనాగరి లిపిలో...