ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > వినాయక చవితి > పుష్పాలతో పూజించే.. అథాంగ పూజ...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పుష్పాలతో పూజించే.. అథాంగ పూజ...!
FileFILE
గణేశాయ నమః ... పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః ... గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః ... జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః ... జంఘే పూజయామి

అఖువాహనాయ నమః ... ఊరూ పూజయామి
హేరంబాయ నమః ... కటిం పూజయామి
లంబోదరాయ నమః ... ఉదరం పూజయామి
గణనాథాయ నమః ... నాభిం పూజయామి

గణేశాయ నమః ... హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః ... కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః ... వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః ... నేత్రం పూజయామి

శూర్పకర్ణాయ నమః ... కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః ... లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః ... శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః ... సర్వాణ్యంగాని పూజయామి...!
మరిన్ని
వినాయకుని ఆకారం... సంకేతాలు...!
గణపతి ఆరాధన..!
శుక్లాంబర ధరం... విష్ణుం...!
విఘ్నేశ్వర ప్రార్థనలు, కీర్తనలు
విఘ్నాలను తీర్చే వినాయక జననం
శుభాలు కలిగించే పత్రాల పూజ