ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 2009 > నూతన సంవత్సరం 2009 > ఇట్లు.... మీ 2009
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇట్లు.... మీ 2009
WD
నేను ఎన్నో వసంతాల కలబోత
వేడుకగా మీ ముందుకు వస్తున్నా
వేడుకలో నేనూ... మీరు... మనమందరం...

సంతోషాల సవ్వడులే నా నవ్వులు
శుభాల పరంపరలే నా చూపులు
శాంతిసౌభాగ్యాలే నా హృదయం
అష్టైశ్వరాలే నా లక్ష్యం

నాతో మీ జీవితం ఇక పున్నమి వెలుగులే
నాతోటి ధనధాన్యాలన్నీ మీవే
నా సకల శక్తులన్నీ మీకే
అదే నా ధ్యేయం... అదే నా లక్ష్యం

మీ
2009
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
విష్‌ యు హ్యాపీ న్యూ-ఇయర్... 2009
సమైక్యతకు ప్రతిరూపంగా "న్యూ-ఇయర్"
ఈమెయిళ్ల జోరులో వన్నెతగ్గిన గ్రీటింగ్ కార్డులు
నూతన సంవత్సర వేడుకలు