ప్రధాన పేజి >  ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 2009 > నూతన సంవత్సరం 2009
ఈమెయిళ్ల జోరులో వన్నెతగ్గిన గ్రీటింగ్ కార్డులు WD
గుర్తుకొస్తున్నాయీ అంటూ వెంటాడే ఏడాది జ్ఞాపకాలకు ముగింపు పలుకుతూ కొత్త సంవత్సరానికి ప్రియమారా స్వాగతం పలికే గ్రీటింగ్ కార్డులు ఆధునిక టెక్నాలజీ ప్రభావ పలితంగా ఈ దఫా కాస్త కళ తప్పనున్నాయి. పాత బంగారంలాంటి గ్రీటింగ్ కార్డులకు ఈ ఏడాది అంతగా డిమాండ్ లేదని కార్డుల విక్రేతలు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గ్రీటింగ్ కార్డులకు డిమాండ్ కాస్త తగ్గుతుండగా అదే సమయంలో ఈమెయిళ్ల రూపంలో నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాలను పంపుకోవడం ఎక్కువయిందని జగదీష్ అనే గ్రీటింగ్ కార్డుల విక్రేత చెప్పారు.
ఇంకా చదవండి  
నూతన సంవత్సరం 2009
FILE
 
ఇట్లు.... మీ 2009
నేను ఎన్నో వసంతాల కలబోత వేడుకగా మీ ముందుకు వస్తున్నా వేడుకలో నేనూ... మీరు... మనమందరం... సంతోషాల సవ్వడులే నా నవ్వులు శుభాల పరంపరలే నా చూపులు శాంతిసౌభాగ్యాలే నా హృదయం అష్టైశ్వరాలే నా లక్ష్యం. నాతో మీ జీవితం ఇక పున్నమి వెలుగులే నాతోటి ధనధాన్యాలన్నీ మీవే నా సకల శక్తులన్నీ మీకే అదే నా ధ్యేయం... అదే నా లక్ష్యం
మొబైల్‌తో ఆత్మీయ సందేశాలు
న్యూఇయర్: థీమ్ డ్రెస్‌ల ప్రతిరూపం
జాతీయ పండుగగా న్యూ ఇయర్
సమైక్యతకు ప్రతిరూపంగా "న్యూ-ఇయర్"
విష్‌ యు హ్యాపీ న్యూ-ఇయర్... 2009
నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు