ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 2009 > వాలెంటైన్ డే > లవ్ ఎస్ఎమ్ఎస్‌లు, లవ్ సాంగ్స్, లవ్ గ్రీటింగ్స్....
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లవ్ ఎస్ఎమ్ఎస్‌లు, లవ్ సాంగ్స్, లవ్ గ్రీటింగ్స్....
WD
భజరంగ్ దళ్, రామసేనలు రంగంలో దిగి బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు కంటపడితే పెళ్లిళ్లు చేస్తామని హెచ్చరించినా ప్రేమికులు తమదైన శైలిలో వాలెంటైన్ డే జరుపుకుంటున్నారు. లవ్ ఎస్ఎమ్ఎస్‌లు, లవ్ సాంగ్స్, లవ్ గ్రీటింగ్స్.... ఇలా ఎవరికి తోచిన మార్గంలో వారు తమ ప్రేమ సందేశాలను పంపుకుంటూనే ఉన్నారు.

పాశ్చాత్య సంస్కృతిని వద్దని వారిస్తున్నా ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఎందుకు ఉచ్చాహపడుతున్నావూ.... అని ఓ ప్రేమికుడిని కదిలిస్తే... తిరిగి ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వకుండా... గుక్కుతిప్పుకోకుండా ఇలా దంచేశాడు.

చూడండి మాస్టరూ.....
మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పిజ్జా తిండి వెస్ట్రన్...
మనం ధరించే సూటు, బూటులు వెస్ట్రన్...
మన సినిమాల్లో హీరోహీరోయిన్లు విదేశీ లొకేషన్లలో గెంతుతూ ఆడే ప్రదేశాలు వెస్ట్రన్లోనివే...

అంతెందుకు "స్లమ్ డాగ్ మిలియనీర్" చిత్రానికి పాశ్చాత్యుల ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వస్తే దేశమంతా తెగ సంబరపడి పోవడం లేదా...
ఇలా దేశంలో సగానికి సగం పాశ్చాత్యుల అలవాట్లను జీర్ణించుకుని, ప్రేమికులను మాత్రం మీరు పాశ్చాత్యులు అలవాట్లను ప్రోత్సహించకూడదూ అంటారా... నేను( మేము) వినను గాక వినను.
అంటూ రోజా పువ్వు చేతబట్టుకుని వేగంగా మోటార్ బైక్ మీద చెక్కేశాడా కుర్ర లవర్.

అతను చెప్పినదానికి అవునందామా... కాదందామా...?
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
మీ స్వీట్‌హార్ట్ ఇచ్చిన గులాబీలతో నిద్రపోండి
ప్రేమ ప్రపంచానికి... నాదో చిన్నమాట
టర్కీలో కత్రినా.. ఉత్తరాదిలో సల్మాన్... కలుసుకునేదెట్టా!!?
హాయ్ లవ్ బర్డ్స్... తాజ్‌లో మంచి కాఫీ రుచి
యెంకి వంటి పిల్ల లేదోయ్.. లేదోయ్..!!
ప్రేమ భావానికి అక్షరాభిషేకం