ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > కథనాలు
 
కథలు రాయలన్న ఆసక్తి ఉందా?
Writer
WD
మీకు కథలు రాయాలన్న ఆసక్తి ఉందా. అయితే వెబ్‌దునియా తెలుగుకు రాయటం ద్వారా మీ రచనలను వెలుగులోకి తీసుకురండి. వెబ్‌దునియా తెలుగులో ప్రచురించటం వల్ల కోట్లాది పాఠకులు మీ రచనలను మెచ్చుకునే సదవకాశం. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే కథలను రాయటం మొదలు పెట్టండి.

మీ రచనను పంపే ముందు, కథ మీ స్వంతమని, దేనికీ అనువాదం కాదన్న విషయాలను కచ్చితంగా రాయండి. కథతోపాటు మీ పూర్తి చిరునామా రాయటంతోపాటు మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జత చేయండి. చిరునామాలో మీ ఫోను నెంబరును కూడా చేర్చండి.

మీ కథలు ప్రచురుణార్హమైతే మీతో సంప్రదించటానికి మరింత తేలికవుతుంది. మీకేమైనా సందేహాలున్నట్లయితే customer.care@webdunia.net కి మెయిల్ చేయండి.

గమనిక:
మీరు రాసే కథలు 5 A4 సైజు పేజీలకు మించరాదు. కథలను పంపవలసిన చిరునామా...
Editor
(Telugu Story Section)
Webdunia.com (India) Pvt Ltd
No.2, Kripa Shankari Street
Near Dr. CL Mehta School
West Mambalam,
Chennai [TN]
600 033
India
మరిన్ని
ఆదర్శదంపతులకు పన్ను రాయితీలు
మూడుపదులలో మాతృత్వం
ఊబకాయం తెస్తున్న చేటు
ఒంటరి మహిళల స్థిరత్వం
లైంగిక వేధింపులకు అంతమెప్పుడు?
ప్రపంచస్థాయి మహిళానేత మాయావతి