ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గర్భిణీలకు వ్యాయామం తప్పనిసరి
గర్భిణీ స్త్రీలు కావలసినంత విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కువ దూరం నడవకూడదు, ఇంట్లో అన్ని పనులను చేయకూడదు... ఇలా అనేక ఆంక్షలు గర్భిణీ మహిళలకు విధించడం సహజం. అయితే ఇది సరికాదంటున్నారు అమెరికా వైద్య నిపుణులు.

గర్భిణీలు ఉత్సాహవంతగా ఉండాలని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని వారు సూచిస్తున్నారు. తల్లి అన్ని పనులలో పాల్గొంటూ ఉత్సాహంగా ఉండడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్య వంతంగా ఉంటుందంటున్నారు. అయితే ఎలాంటి వ్యాయామం చేయాలనే విషయాన్ని మాత్రం సంబంధిత వైద్యలను సంప్రదించి తెలుసుకోవాలంటున్నారు.

గర్భం దాల్చిన మహిళల శరీరంలో మార్పులు అందరికీ ఒకేలా ఉండవు కనుక... వైద్యుల సూచనల మేరకు వ్యాయామం చేయడం ఎంతైనా అవసరమని సూచిస్తున్నారు.
మరిన్ని
ముస్లిం మహిళలకు వక్ఫ్‌బోర్డు అండ
మహిళల హక్కల సంరక్షణే ఇస్లాం లక్ష్యం: మధాని
ఆకాశాన్ని అంటుతున్న కేశ సౌందర్య ఖర్చులు
మగవారూ... స్త్రీల ముందు అబద్దాలు చెల్లవండీ...
ఒత్తిడికి గురైన మహిళల్లో పెర్‌ఫ్యూమ్ వాడకం అధికం
పోలీసు వ్యవస్థ లోపాలపై కిరణ్ బేడీ అస్త్రం