ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకే  Search similar articles
Pavan Kumar
ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే. శ్రీలంకకు ప్రధానమంత్రిగా మూడుసార్లు పనిచేసి బండారునాయకే రికార్డు సృష్టించారు. శ్రీలంక ఫ్రీడం పార్టీ తరపున ఆమె పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. సిరిమావో రతవాతే దియాస్ బండారునాయకే 1916 ఏప్రిల్ 17వ తేదీన జన్మించారు.

లంక రాజధాని కొలంబోలోని సెయింట్ బ్రిగేడ్స్ కాన్వెంట్‌లో చదువుకుంది సిరిమావో. బండారునాయకే కుటుంబం బౌద్ధమతానికి చెందింది. ఆమెకు దియస్ బండారునాయకేతో 1940లో వివాహం జరిగింది.

శ్రీలంక ఫ్రీడం పార్టీకి దాదాపు 40 ఏళ్లపాటు ఆవిరాళ కృషిని దియస్ బండారునాయకే అందించారు. బండారునాయకే రాజకీయ హత్యకు గురైన తర్వాత పార్టీలోకి సిరిమావో బండారునాయకే ప్రవేశించింది. సిరిమావో తొలిసారి 1960 జులై 21వ తేదీన శ్రీలంక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
1 | 2 | 3  >>  
మరిన్ని
వ్యాపార లావాదేవీలలో మహిళలే 'మహరాణులు'
మహిళల తలపుల్లో షాపింగ్‌కే ప్రాధాన్యం
కవల పిల్లల పెంపకంలో జాగ్రత్తలు
ఉపాధ్యక్ష పదవి రేసులో కరోలిన్ కెన్నడీ?
ఉపాధ్యక్ష పదవిపై కన్నేసిన హిల్లరీ
తాగుబోతును పెళ్లాడను: ఓ ఆధునిక మహిళ ఆత్మస్థైర్యం