ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆ ఊర్లో అమ్మాయిలు నగలు ధరించరు!  Search similar articles
Shoba
Jr Sub Editor
FileFILE
ఏంటీ...! ఈ కాలంలో అమ్మాయిలు నగలు ధరించరా...!? అంటూ ఆశ్చర్యపోతున్నారా...?! నిజంగా నిజమండీ. అమ్మతోడు. ప్రస్తుత స్పీడ్ యుగంలో నగరాల్లోనే కాకుండా, గ్రామీణ యువతులు కూడా నగలు ధరించటానికి, అందులోనూ ఫ్యాషన్ నగలను ధరించేందుకు అలవాటు పడ్డ విషయం అందరికీ తెలిసిందే.
అసలేం జరిగిందంటే...?
  ఒకానొక కాలంలో చాలా అందగత్తె అయిన భార్య ఉన్న ఓ యువకుడు... చేతులకు నిండుగా గాజులు, కమ్మలు, ముక్కుపుడకతో ఉన్న మరో అమ్మాయిని చూసి మోజుపడ్డాడట. అయితే ఆమె అన్నదమ్ములు ఊరకుంటారా...?!      


అలాంటిది ప్రపంచంలో నగలవైపు కన్నెత్తి కూడా చూడని కన్నెపిల్లలు ఉన్నారంటే నోళ్ళెళ్లబెట్టక మానము. అయితే... నిజంగా అలా నగలు ధరించని అమ్మాయిలను చూడాలంటే మనం తమిళనాడు రాష్ట్రంలోని కరుక్కాపట్టి గ్రామానికి వెళ్ళాల్సిందే మరి..!

ఆ గ్రామంలోని కన్నెపిల్లలు ముక్కుపుడక, చెవికమ్మలు, మెడలో హారాలు, చేతులకు గాజులు ఇలాంటివేవి అస్సలు ధరించరు. అంతేకాదు ముఖానికి పౌడర్ కూడా రాసుకోరు. అందం, అలంకరణలతో హోరెత్తుతోన్న నేటి స్పీడ్ యుగంలో ఇంత ఖచ్చితంగా, నగలు ధరించకుండా ఆ కన్నెపిల్లలు ఎందుకుంటున్నారు అని మనం ప్రశ్నిస్తే... వారు ఓ కథను తప్పకుండా చెబుతారు.
1 | 2  >>  
మరిన్ని
బలవంతపు కాపురం అమానుషం : సుప్రీంకోర్టు
ఆడ మగ తేడాలకు మెదడులోనే బీజం....
మహిళల్లోనే ఆశావాదం పాలు అధికం....
తొలి ప్రేమను తిరిగి గుర్తుంచుకుంటే ప్రమాదం..
ప్రపంచంలో అత్యంత వృద్ధ బ్లాగర్ మహిళే...
సెక్సుకు వయసొక అడ్డు కాదు.....ట