ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > పరిపూర్ణ మహిళకు "స్వీట్-28"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పరిపూర్ణ మహిళకు "స్వీట్-28"
WDWD
ఓ మహిళ పాత్ర.. బాలికగా, యువతిగా, భార్యగా, తల్లిగా.. ఇలా అనేక దశల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మానసికంగా పూర్తి పరిపక్వత, తొణికిసలాడే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం 28వ యేటనే పొందుతారట. ఈ సంవత్సరంలో ఒక మహిళ పరిపూర్ణ ఆనందం అనుభవిస్తారని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఈ వయస్సులోనే పూర్తి సంతృప్తికర వైవాహిక శృంగార జీవితాన్ని కూడా అనుభవిస్తుందట. "క్లయోరోల్ పర్‌ఫెక్ట్‌-10" అనే కేశ సంరక్షణ, రంగుల ఉత్పత్తుల సంస్థ 25 నుంచి 65 యేళ్ల మధ్య వయస్సున్న నాలుగు వేల మంది మహిళల అభిప్రాయాలు సేకరించి ఈ నిర్ధారణకు వచ్చింది.

జీవితంలో అతి ముఖ్యమైన 12 అంశాల పట్ల 28వ యేటనే వారి నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తమైంది. ముఫ్పై యేళ్లు దాటినప్పటి నుంచి వయస్సుతో పాటు వచ్చే శారీరక మార్పులు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది.

మహిళలకు అసలైన దిగులు అప్పటి నుంచి ప్రారంభమవుతుందట. పురుషుల కంటే తాము తొందరగా వృద్ధాప్యం బారినపడుతున్నామనే వేదన సర్వేలో పాల్గొన్న దాదాపు మూడొంతుల మంది మహిళలు అభిప్రాయపడ్డారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీరెందుకిలా చేస్తారు...?
ఎస్.పి.జి విభాగంలో తొలి మహిళా అధికారిణి
చనుమొనలు నల్లగా ఉంటే అబ్బాయే పుడతాడా...?
కంప్యూటర్‌తో శారీరక రుగ్మతలు...!
మహిళలూ...మీ వంటగది ఎలాగుంది...?
ఊబకాయాన్ని తగ్గించండిలా...!