ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > అతను/ఆమే మీకు దోస్తా.. ద్రోహా...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అతను/ఆమే మీకు దోస్తా.. ద్రోహా...?
WD
స్నేహితులంటే ప్రాణమిచ్చేవారుంటారు. కానీ ఆ స్నేహాన్నే అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకునేవారూ ఉన్నారు. నేటి ఆధునిక కాలంలో కొందరు "అవసరాల దోస్తులు"గా అవతారమెత్తుతున్నారు. అసలు మీతో స్నేహం చేస్తున్నవారు మీకు నిజమైన దోస్తా... లేదంటే కనబడకుండా ద్రోహం చేసే ద్రోహా...? తెలుసుకునేందుకు కొన్ని ఉదాహరణలు.

అతడు/ఆమె ప్రతి విషయంలోనూ మీతో పోటీపడుతుంటే, మీరు కోరుకున్న ఉద్యోగానికే అతడు/ఆమె కూడా మీకు తెలియకుండా రెజ్యూమ్ పంపడం వంటివి చేస్తుంటే తప్పకుండా వారితో స్నేహాన్ని శంకించాల్సిందే.

అలాగే తనకేవో బాధలున్నప్పుడు మాత్రమే ఫోన్ చేసి మీతో మాట్లాడటం, మీ సమస్యలు గురించి మీరేమైనా చెప్పబోతే తనకసలు తీరిక లేదన్నట్లు నటించడం, ఇచ్చినమాట, కమిట్‌మెంట్ నిలబెట్టుకోలేక పోవడం అనేది ఒకసారి కాదు అనేకసార్లు జరగితే ఆ దోస్తీతో స్నేహం కటీఫ్ చేసుకోవడమే బెటర్.

అన్నిటికీ మించి ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలు వేరుగా ఉంటే, మీరు వాదించకుండా ఆ స్నేహితుడు/స్నేహితురాలితో ఏకీభవించి ఊరుకోవాల్సి వస్తుంటే... అటువంటి స్నేహితులను నిరభ్యంతరంగా దూరం చేసుకోవడమే మంచిది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మహిళలు 'మహరాణులు'
పరిపూర్ణ మహిళకు "స్వీట్-28"
మీరెందుకిలా చేస్తారు...?
ఎస్.పి.జి విభాగంలో తొలి మహిళా అధికారిణి
చనుమొనలు నల్లగా ఉంటే అబ్బాయే పుడతాడా...?
కంప్యూటర్‌తో శారీరక రుగ్మతలు...!