ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » కథనాలు » శక్తివంతమైన మహిళల జాబితాలో సోనియా గాంధీ (Congress President | Sonia Gandhi | ICICI Bank | CEO | M.D. Chanda Kochhar | Most Powerful Women | Forbes)
 
FILE
ప్రపంచవ్యాప్తంగా అతి శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి 20మంది మహిళల్లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ చందా కోచ్చర్ స్థానం పొందారు.

ఫోర్బ్‌స్ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోని వంద మంది అతి శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి ఇరవై మందిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఐసీఐసీఐ ఎమ్‌డీ చందా కోచ్చర్ స్థానం పొందారని ఆ సంస్థ ప్రకటించింది.

కొచ్చర్ ఇరవైయ్యవ స్థానాన్ని పొందగా సోనియా గాంధీ 13వ స్థానాన్ని పొందారు. ఇదే స్థానాన్ని నిరుడు జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మార్కెల్ పొందారు.

ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్ప్ ఛైర్‌పర్సన్ షీలా బెయిర్ తర్వాత భారత సంతతికి చెందిన పెప్సికో చీఫ్ ఎక్జెక్యుటివ్ ఇందిరా నూయీ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారని ఫోర్బ్‌స్ వెల్లడించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.