FREE

On the App Store

FREE

On the App Store

తెల్లబట్ట సమస్య నుంచి విముక్తి పొందడమెలా?

సోమవారం, 19 ఆగస్టు 2013 (17:55 IST)

Widgets Magazine

women
File
FILE
రోజుల్లో చాలా మంది స్త్రీలలో (కుసుమ వ్యాధి) సమస్య బాధిస్తుంది. సుమారు 70 నుంచి 80 శాతం మంది స్త్రీలు ఈ గైనకాలజికల్‌ సమస్యతో బాధపడుతుంటారు. బహిష్టు కనబడిన తర్వాత కొందరిలో రెండు, మూడు వారాల వరకు, మరికొందరిలో మరల బహిష్టు కనపడే వరకు అప్పుడప్పుడు తెల్లని స్రావాలు కనబడుతూనే ఉంటాయి.

ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణం గర్భకోశంలో గానీ, జననాంగాల్లో ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం. అలాగే అపరిశుభ్రత వల్లే ఇది వస్తుందని చెపుతున్నారు. కొందరు స్త్రీలు ఈ వైట్‌ డిశ్చార్జ్‌ సమస్యను ఎవరికి చెప్పుకోక, వైద్యుల సలహా తీసుకోక నిర్లక్ష్యం చేయంట వల్ల జననాంగాలకు సంబంధించిన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యతో బాధపడే వారు జననాంగాలలో దురదగా, మంటగా ఉండటం, కొందరిలో ఊరే స్రావాల నుంచి దుర్వాసన కూడా వస్తుంది. నడుం నొప్పి మరియు పొత్తికడపులో నొప్పిగా ఉంటుంది. మానసిక స్థాయిలో చిరాకు, కోపం ఎక్కువగా ఉండును. ఈ సమస్యకు నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

మహిళ

మహిళలు రోజూ పాలకూర తీసుకుంటే?

మహిళలు పాలకూర తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. పాలకూర ...

గుండె జబ్బులకు చెక్ పెట్టాలా.. అయితే చేపలు తినండి!

అవునండి.. గుండె జబ్బులను దూరం చేసుకోవాలంటే చేపలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు ...

వేసవిలో పెరుగుతో చర్మ సౌందర్యం.. ఇవిగోండి టిప్స్!

అసలే ఎండాకాలం. మీ చర్మం నల్లబారిపోతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి. పెరుగులో నిమ్మరసం ...

ఇంటి కిటికీలకు ఎలాంటి కర్టెన్లు వాడుతున్నారు..?

* ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటి కిటికీలు, తలుపులకు వాడే కర్టెన్లు పాలిస్టర్, కాటన్, ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

షీనా బోరా - ఇంద్రాణి ముఖర్జియా... (సీ)రియల్, టోటల్ కేస్ ఫైల్... స్పెషల్ స్టోరీ

ముగ్గురు భర్తలు, ఆ ముగ్గురు భర్తలకు చెందని ఓ కూతురు, కొడుకు... వాళ్లిద్దరూ తన చెల్లెలు, సోదరుడు అని ...

ఇంద్రాణి... ఆల్‌రౌండ్ వంచకి... మొగుళ్లందరూ సౌండ్ పార్టీలే

indrani family

దేశంలో సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసును తవ్విన కొద్దీ కొత్తకొత్త విషయాలు ...

లేటెస్ట్

'బాహుబలి' స్ఫూర్తి... భారీ చిత్రానికి సుదీప్ రెడీ..

దర్శకుడు రాజమౌళికి భారీ విజయాన్ని అందించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఎంతో మంది సినీ దర్శకులకు ...

రాజమౌళి 'బాహుబలి' ఆస్కార్ ఎంట్రీకి వెళుతుందా...? చర్చ మొదలైంది...

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం భారతదేశ చలనచిత్ర రంగంలో ఎన్ని రికార్డులను ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

సెక్షన్ 8లో ఓటుకు నోటు దొంగలను పట్టుకోవద్దని ఉందా? : తెరాస ఎంపీ కేకే

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ ...

విమానాన్ని నిలిపేసిన చిన్ని ఎలుక... ప్రయాణీకుల ఇక్కట్లు...

విమానాలకు పట్టిన గ్రహణం వీడినట్టు లేదు. గత ఏడాది కాలంగా విమాన ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. ...

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేస్తే మరో ఉద్యమం తప్పదు: విజయశాంతి హెచ్చరిక

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. ఉమ్మడి రాజధాని నగరం ...