ముందుగా శెనగ పిండి ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. తర్వాత, ఐస్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి. అటు తర్వాత, వేడి నీళ్లలో చిటికెడు పసుపు, కొంచెం వేపాకు వేసి ఆవిరి పెట్టి దానికి తేనె, పెరుగు తగుపాళ్లలో కలిపి ప్యాక్ వేసుకోవాలి.
దీనికి ముందుగానే చక్రాల రూపంలో తరిగిన కీరదోస ముక్కలను కళ్లపై ఓ 20 నిమషాల పాటు ఉంచుకోవాలి. తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
|