ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
 
బొప్పాయి జ్యూస్‌తో చర్మంపై ముడుతలకు గుడ్‌బై
సాధారణంగా వయసు పైబడిన తర్వాత చర్మంపై ముడుతలు రావడం సహజం. అయితే వయసులో ఉన్న వారికి కూడా చర్మంపై ముడుతలు ఏర్పడి బాగా ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఈ ముడుతలు పోవడానికి బొప్పాయిని ఆపిల్, క్యారెట్, పాలకూరలతో కలిపి జ్యూస్‌గా తయారు చేసి ప్రతి రోజు తీసుకుంటే సరిపోతుంది.

ఈ జ్యూస్‌ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా చర్మంపై ముడుతలే కాదు ఒంట్లో రక్త ప్రసరణ సరైన క్రమంలో జరుగుతుంది. అదేవిధంగా కంటి చూపు మందగించిన వారికి ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు.
మరిన్ని
కళ్ల కింద చారలా... ఇవిగో చిట్కాలు
చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఆరంజ్ జ్యూస్
అందమైన పాదాల కోసం...
మేకప్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు
సెంటును వాడటంలో జాగ్రత్తలు
శిరోజ సంరక్షణకు చిట్కాలు