ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆహార నియమాలతో అందం పదిలం
అందంగా ఉండాలంటే చక్కటి శరీరాకృతి అవసరం... అందులోను నాజూకైన నడుము ఉంటే చీరకట్టుకైనా.. చుడిదార్, జీన్స్ ఫ్యాంటు వేసినా అందంగా కనిపిస్తారు.. మరి ఈ అందాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఆహార నియమాలు తప్పనిసరి అవుతాయి.

టైం లేదంటూ గబగబా తిన్నామనిపించుకోకుండా.. అల్పాహారం అయినా.. భోజనం అయినా.. బాగా నమిలి మింగడం మంచిది. కాస్త సమయం తీసుకుని ప్రతి ముద్దను పూర్తిగా ఆశ్వాదిస్తూ నమిలి మింగితే జీర్ణక్రియ సాఫీగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆహారం సగానికి పైగా నోట్లోనే అరిగిపోతుంది కనుక జీర్ణవ్యవస్థపై భారం పడదు. అలాగే శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా కోసం గుడ్డులోని తెల్లసొనను తరచూ తింటూ ఉండాలి. ఉడికించనవసరం లేని ఆహారపదార్థాలను తరుచూ తీసుకుంటుంటే నాజూగ్గా ఉంటారు.
మరిన్ని
ప్రతిరోజు అందంగా..
సహజత్వమే అందం
ముఖంపై మచ్చలా..?
స్వల్ప వ్యవధిలో సౌందర్యానికి మెరుగులు..
క్రీమ్స్ వేస్ట్... యోగా బెస్ట్: అనుష్క
బొప్పాయి జ్యూస్‌తో చర్మంపై ముడుతలకు గుడ్‌బై