ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లేజర్‌ చికిత్సతో మొటిమలు మాయం
యుక్తవయస్సులో అమ్మాయిలకు మొటిమలు రావడం సహజం. అయితే, యుక్తవయసు దాటిన తర్వాత కూడా మొటిమల సమస్య వెంటాడుతున్నట్లేతే వారు లేజర్ చికిత్సను తీసుకుంటే ఫలితముంటుంది.

30 నుంచి 40 ఏళ్ళు దాటినవారు కూడా మొటిమలతో బాధపడుతున్నట్లయితే వారు కూడా ఈ చికిత్సను తీసుకోవచ్చు. ఇందులో నీలి రంగు కిరణాల వెలుతురుతో చేసే లేజర్ చికిత్స ఉత్తమమైంది. దీనిద్వారా ముఖంపై మొటిమలు వచ్చేందుకు సహకరించే బ్యాక్టీరియాలను పూర్తిగా రూపుమాపవచ్చు.

అయితే ఈ చికిత్సా సమయంలో సుమారు 30 నిమిషాలపాటు కాస్త నొప్పిగా ఉంటుంది. చికిత్సలో ఉపయోగించే కిరణాల వలన చర్మానికి ఎటువంటి హాని కలుగదు. అదనపు వివరాలకోసం లేజర్ చికిత్స అందించే కేంద్రాలను అడిగి తెలుసుకోవచ్చు.
మరిన్ని
అందంలో బాదాం నూనె పాత్ర
ఆరోగ్యవంతమైన కేశాలకోసం...
మీ చేతుల్లోనే మీ సౌందర్యం
ఆహార నియమాలతో అందం పదిలం
ప్రతిరోజు అందంగా..
సహజత్వమే అందం