|
కళ్ల కింద ఉండే నల్లని వలయాలను తొలగించేందుకు కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు వేసి కలిపి కళ్ల చుట్టూ రాసి ఆరాక స్నానం చేస్తే వలయాలు మటుమాయం. అలాగే తేనెలో ఆపిల్ ముక్కలను నానబెట్టి తినడం ద్వారా కళ్లకు కొత్త అందం రావడమే కాకుండా కళ్లలో కాంతి కూడా కనిపిస్తుంది.
|