ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వేసవిలో ముఖ సౌందర్యం: కొన్ని చిట్కాలు
smile
WD PhotoWD
వేసవికాలం వచ్చిందంటే మన శరీరంలో ఎక్కువగా ఎండ ప్రభావానికి గురయ్యేది మన ముఖమే. అందువల్ల వేసవిలో ముఖాన్ని తగిన విధంగా రక్షించుకోపోతే అంద విహీనంగా తయారయ్యే ప్రమాదముంది. వేసవిలో ముఖాన్ని తాజాగా ఉంచుకోవడం చాలా కష్టం.

కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలోనూ ముఖాన్ని తాజాగా ఉంచుకోవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు. వేసవిలో మన ముఖాన్ని తాజాగా, అందంగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చేసుకోగలిగిన కొన్ని చిట్కాలను వారు అందిస్తున్నారు.

పాలు+తేనె: రెండు చెంచాల తెనెలో రెండు చెంచాల పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఓ పదినిమిషాల పాటు ఆరనివ్వాలి. అతర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే మీ ముఖం తాజాగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల ప్రకృతి సిద్ధమైన మాయిశ్చరైజర్ సైతం మీ ముఖానికి అందుతుంది.

అయితే జిడ్డు చర్మం కలవారు కొంచెం నిమ్మరసాన్ని తీసుకుని దానిలో కొన్ని చుక్కల పాలు కలిపి అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. దాంతో ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోయి ప్రెష్‌గా మారుతుంది.

1 | 2  >>  
మరిన్ని
అందం కోసం ఐదు సూత్రాలు
చూయింగ్‌గమ్‌తో ముఖానికి వ్యాయామం
పది కాలాల పాటు పదిలమైన అందం కోసం
వేసవిలో చర్మానికి చిట్కాలు
నల్ల మచ్చలు పోవడానికి
పువ్వులతో ఫేస్ పౌడర్