ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
అలాగే... చేతులు మొరటుగా ఉండేవారు, చేతుల నాజూకుదనం కోల్పోయి మగవారి చేతుల్లా ఉండేవారు, చేతులంతా ముడుతలు, గీతలుగా తయారయినవాళ్ళు కింద చెప్పే ప్యాక్ వేసుకోవడం వల్ల నాజూకు చేతులను సొంతం చేసుకోగలుగుతారు. దీనికి చేయాల్సిందల్లా...

గుడ్డులోని తెల్ల మిశ్రమం, రోజ్ వాటర్ ఆరు చుక్కలు, నిమ్మరసం ఒక టీస్పూను, పాలు ఒకటిన్నర స్పూను, పంచదార పొడి అర స్పూను, మిల్క్ పౌడర్ ఒక టీస్పూను తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి చేతులకు పట్టించాలి.

అలాగే 30 నిమిషాలపాటు చేతులను ఆరబెట్టిన తరువాత గోరువెచ్చటి నీటితో కడగాలి. కడిగిన తరువాత గంటసేపటిదాకా సబ్బును వాడకుండా ఉండాలి. ఇలాంటి ప్యాక్‌ను ఓపిక ఉంటే రోజూ చేసుకోవచ్చు, లేదా రోజువిడిచి రోజు చేసుకోవచ్చు. ఇంకేముందీ... ఇలా చేస్తే మీ చేతులు చాలా మృదువుగా, అందంగా, కాంతివంతగా మెరుస్తాయి.
<< 1 | 2 
మరిన్ని
అతివల అధర సౌందర్యం కోసం...!
హెడ్ మసాజ్‌తో చుండ్రుకు బై..బై...!
హెడ్ మసాజ్‌తో చక్కటి ఆరోగ్యకరమైన కురులు
యాపిల్ తింటే పళ్లు మిలమిల..
జుట్టు రాలేందుకు కారణాలు బోలెడు...
రెండింటికీ ఉపశమన మార్గం స్పాస్