ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!
తెల్లని మేని ఛాయతో మెరిసి పోయేవారికి వెండి, తెలుపు, గులాబీ రంగుల ముత్యాలు అందంగా ఉంటాయి. కాబట్టి అలాంటివాటిని మీరు ఎంపిక చేసుకుంటే మంచిది. అలాగే.... కాస్త చామనఛాయగా ఉన్నవారికి లేత గోధుమ రంగు ముత్యాలు బాగుంటాయి.

ఇకపోతే... పొడవాటి, సన్నని మెడ ఉన్నవారికి ముత్యాల చోకర్లు చక్కగా నప్పుతాయి. ఇక, మెడ అడ్డంగా, పొట్టిగా ఉన్నవారు కాస్త పొడుగ్గా ఉన్న ముత్యాలహారాలను ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు.

గుండ్రని ముఖాకృతి కలవారు వేలాడే ముత్యాల జూకాలు పెట్టుకోవచ్చు. ముఖం సన్నగా ఉన్నట్లయితే గుండ్రని బటన్ ఆకృతిలో ఉన్న దుద్దులను ఎంపిక చేసుకోవాలి. ఇంకేముందీ... ఈ జాగ్రత్తలను పాటించి మీ ప్రత్యేకతను చాటుకుంటారు కదూ...!
<< 1 | 2 
మరిన్ని
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
అతివల అధర సౌందర్యం కోసం...!
హెడ్ మసాజ్‌తో చుండ్రుకు బై..బై...!
హెడ్ మసాజ్‌తో చక్కటి ఆరోగ్యకరమైన కురులు
యాపిల్ తింటే పళ్లు మిలమిల..
జుట్టు రాలేందుకు కారణాలు బోలెడు...