ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > సింధూరం... సింగారం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సింధూరం... సింగారం...! Search similar articles
Shoba
Jr Sub Editor
FileFILE
"అందమె ఆనందం...
ఆనందమె జీవిత మకరందం...
అందమే ఆనందం...
పడమటి సంధ్యారాగం....
కుడి ఎడమల కుసుమ పరాగం
ఎదలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం...."

పాటను ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా....! ఆనాటి ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి... ఒక వ్యక్తి తన జీవన సహచరిని ఊహించుకుంటూ పాడుకున్న పాటసంగతలా ఉంచితే....
ఎలాంటివి పెట్టుకోవాలంటే...!
  నుదురు చిన్నగా ఉండేవారు కొంచెం పొడవుగా వుండే బొట్టు, ఆటీన్ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకుంటే చూడ చక్కగా ఉంటారు. అలాగే వెడల్పు నుదురు ఉండేవారికి గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. అదే నుదురు పెద్దగా ఉండేవారైతే బొట్టును కనుబొమల మధ్య కాకుండా...      


భారతీయ మహిళల అలంకరణలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింధూరం గురించి కాసేపు మాట్లాడుకుందాం. సాధారణంగా మహిళలను చూసిన వెంటనే ప్రతి ఒక్కరినీ ఆకర్షించేది నుదుటి సింధూరమే. మహిళల ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకునే కాటుక, నుదుటిమీద ఉండే తిలకం బొట్టు.

ఈ తిలకం బొట్టును ముఖం ఆకృతిని బట్టి, ఎలాంటి వారు ఎలాంటి బొట్టు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారో తెలుసుకుని అలాంటి బొట్టు పెట్టుకుంటే వారి ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది. అలాగే, శరీరం రంగు, వేసుకునే బట్టలను బట్టి కూడా ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. నుదురు ఆకృతిని బట్టి కూడా ఎలాంటి బొట్టు నప్పుతుందో తెలుసుకోవాలి.
1 | 2  >>  
మరిన్ని
ముత్యాలతో ముగ్ధ సౌందర్యం...!
నాజూకు చేతుల కోసం చిట్కాలివిగో...!
అతివల అధర సౌందర్యం కోసం...!
హెడ్ మసాజ్‌తో చుండ్రుకు బై..బై...!
హెడ్ మసాజ్‌తో చక్కటి ఆరోగ్యకరమైన కురులు
యాపిల్ తింటే పళ్లు మిలమిల..