ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > హెయిర్ స్టయిల్‌ను మార్చివేద్దామా..!?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హెయిర్ స్టయిల్‌ను మార్చివేద్దామా..!?
Shoba
FileFILE
జుట్టు ఎంత అందంగా, పొడవుగా ఉన్నప్పటికీ... హెయిర్ స్టయిల్ సరిగా ఉండకపోతే ముఖానికి నప్పదు, ఆకర్షణనివ్వదు. అందుకని దేవుడిచ్చిన ముఖాన్ని మార్చుకోవడం కుదరదు కాబట్టి, హెయిర్ స్టయిల్‌నే మార్చివేసి... సరికొత్తగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఇందుకోసం కింది చిట్కాలను పాటించి చూడండి మరి...!
త్రికోణాకార ముఖాకృతి...!
  మెడదాకా ఉండే హెయిర్ కట్ అయినా, పొడవుగా ఉండే హెయిర్ స్టయిల్ అయినా చక్కగా ఉంటుంది. అయితే జుట్టును చెవుల వెనక్కి తోసివేసేలా ఉండే హెయిర్ స్టయిల్ మాత్రం వీరికి బాగుండదు. చెవులను కప్పివేస్తూ, చూసే వాళ్ల దృష్టి నేరు...      


మీరు హెయిర్ స్టయిల్ మార్చాలనుకుంటే... మొదటగా దీని కోసం ఎంత సమయం కేటాయించగలము, దానిని అలాగే మెయింటెయిన్ చేసేందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలము అనే విషయాలను ఆలోచించుకోవాలి.

అలాగే.... మీకు ఇష్టమైన హెయిర్ స్టయిల్స్ ఏంటి? వాటిలో మీ ముఖాకృతికి నప్పేవి ఏవి? మీకు నచ్చినవి మీ ముఖానికి సరిపోతాయా? లేదా? అనే విషయాలను చెక్ చేసుకోవడం మంచిది.

ఇకపోతే.... గుండ్రటి ముఖం కలిగిన వారికి పొడవైన జుట్టు చాలా బాగుంటుంది. వీరు లేయర్ కట్ చేస్తే జుట్టు మరింత అందంగ కనిపిస్తుంది. కోల ముఖంవారైతే.. కర్లింగ్ హెయిర్ స్టయిల్ (రింగురింగులుగా) బాగుంటుంది. వీరు మధ్యలో పాపిడి తీసి దువ్వే స్టయిల్ గనుక వేసుకున్నారంటే... ముఖం పొడవుగా అనిపించకుండా ఉంటుంది.
1 | 2  >>  
మరిన్ని
అవాంఛిత రోమాలు... బ్లీచింగ్, వ్యాక్సింగ్..!
ఎర్రగా ఉంటేనే అందం కాదు...!
"పౌడర్‌"తో ముఖ సౌందర్యం
అమ్మడి వీపు అందంగా...!
గోరింట, మందారాలతో అందమైన పాదాలు
సింధూరం... సింగారం...!