ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > శరీర బరువును నియంత్రించాలంటే...తులసి..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శరీర బరువును నియంత్రించాలంటే...తులసి..!
** శరీర బరువును నియంత్రించాలంటే ప్రతిరోజూ తులసి ఆకులను ఆహారంగా తీసుకోవాలి. దీనిని నిత్యం సేవిస్తుంటే శరీర బరువు తగ్గడమే కాకుండా నాజూకుగా (స్లిమ్‌గా) ఉంటారంటున్నారు వైద్యులు. తులసి ఆకుల్లో శరీరబరువును నియంత్రించే గుణం ఉంది.

** మూర్ఛపోయిన వ్యక్తికి తులసి ఆకుల రసంలోంచి కొన్ని చుక్కలు తీసుకుని అందులో కాసింత ఉప్పును కలిపి వారి ముక్కులో పోస్తే వెంటనే వారు స్పృహలోకి వస్తారంటున్నారు వైద్యులు.

** ప్రతి రోజు ఉదయంపూట తులసి ఆకులను సేవిస్తే శరీరంలోని వివిధ రకాల జబ్బులు, బుద్ధిమాంద్యంనుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే తులసి ఆకులతో స్మరణ శక్తి పెరుగుతుందంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అందానికి అందం, పెరుగుతో మీ సొంతం
మీ పాదరక్షలు ఎలా ఉన్నాయి...!
వస్త్రధారణ చేయండిలా...!
చీరలు ధరించండిలా...!
గర్భిణీలు సన్ స్క్రీన్ లోషన్ వాడొచ్చా...!
అందంగా కనపడాలంటే...! మాలిష్...!