** మరీ సన్నగా ఉన్నారా...! అయితే మీరు మామిడిపండును పాలతో కలిపి(మ్యాంగో మిల్క్ షేక్) రోజుకు మూడు సార్లు సేవిస్తే శరీరంలో నిగారింపుతోబాటు బలం పెరిగి కండకలుగుతుందంటున్నారు వైద్యులు.
** అందమైన శరీరం, అందమైన చర్మంకోసం క్యారెట్టు, బీట్రూట్, పాలాకు, కాసిన్ని మిరియాలు, తగినంత ఉప్పు కలిపి జ్యూస్ లాగా తయారు చేసుకోండి. ఈ రసాన్ని ప్రతిరోజు ఎనిమిదినుంచి పది గ్లాసులు తప్పనిసరిగా సేవించాలి.
దీంతోబాటు తాజా కూరగాయలు, పండ్లుకూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు. ఇలా చేస్తే మీ శరీరాకృతితోబాటు చర్మ సౌందర్యంకూడ నిగారిస్తుంది.
** ఇన్ఫ్లూయెంజా వ్యాధితో బాధపడేవారు ఉల్లిపాయ రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఈ వ్యాధినుంచి ఉపశమనం కలుగుతుంది. |