చిన్నచిన్న వక్షోజాలను పెద్దవిగా చేసి ప్రదర్శించడానికి, సాగి వదులై బిగుతు కోల్పోయి జారిపోయిన స్తనాలను తిరిగి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బ్రెస్ట్ జెల్ ఒకటి.స్తన సంపద పెంచుకోవడానికి బ్రెస్ట్ జెల్ కూడా ఒక ఉపయోగకరమైన మార్గమే. జెల్‌ను పలుచగా వక్షస్థలానికి పట్టించి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. అలాగే ఈ జెల్ రాసుకున్నంత కాలం గోధుమలు, ఆవాలు, మొక్కజొన్నతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు 8 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. అయితే జెల్ ఉపయోగించడం మానివేసిన మరుసటి రోజు నుంచి వృద్ధి అయిన స్తనాలు చిన్నవిగా మారే ప్రమాదం ఉంది. కనుక ఇది తాత్కాలిక సౌందర్యం మాత్రమే. |