ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం > మీ మనస్తత్వాన్ని తెలిపేది మీ దుస్తులే...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీ మనస్తత్వాన్ని తెలిపేది మీ దుస్తులే...!
మీ వస్త్రధారణతో మీ అభిరుచిని ఇట్టే చెప్పేయవచ్చంటున్నారు డ్రెస్‌ డిజైనర్‌లు.

శరీరాన్ని దాచి, మనిషిని అందంగా చూపించడం లాంటి పైకి కనిపించే పనులే కాకుండా, మనిషిలో అంతర్లీనంగా దాగిన మనస్తత్వాన్నికూడా మీ డ్రస్ కోడ్ ప్రతిబింబిస్తుంది.

అందుకే డ్రెస్‌ సెన్స్‌నుబట్టి వారి మనస్తత్వాన్ని విశ్లేషించడం సాధ్యమేనంటున్నారు మానసిక వైద్య నిపుణులు. కాబట్టి ఫర్‌ఫెక్ట్‌గా తయారవ్వడం కూడా అవసరమే.

కార్యాలయాలకు వెళ్ళేవరైతే నిత్యం ఈ డ్రస్ కోడ్‌తో తెగ సతమతమౌతుంటారు. అలాంటివారి తమ శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు సౌందర్యనిపుణులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చీరలో అందమంతా నీదేలే బుల్లెమ్మా...!
నాజూకైన చేతులకోసం...!
ముఖారవిందాన్ని పెంపొందించుకోండిలా...!
పాదరక్షలను ఎంచుకోండిలా...!
మీ చర్మం జిడ్డోడుతోందా...!
లావు సమస్యను నివారించండిలా...!