ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చర్మకాంతి కోసం...సన్ ఫ్లవర్ ఆయిల్ (Skin Shine | Night | Face | Chemicals | Sun Flower Oil)
 
** చర్మకాంతిని మెరుగు పరచుకునేందుకు రాత్రి వేళలో పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రపరచుకోండి. దీనికోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి.

** చర్మకాంతి కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ పది చుక్కలు లేదా నువ్వుల నూనెలో రెండు చెంచాల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడి చర్మంకల వారికి బాగా ఉపయోగపడుతుంది.

** పుదీనా పేస్ట్‌లో బాదం నూనె కలుపుకోండి. మీ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.