ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » తెల్ల వెంట్రుకలను నివారించండిలా...! (Hair Care Tips | beauty | amla | hair care | white hair)
 
FILE
తెల్ల వెంట్రుకలను నిరోధించడంతోపాటు వాటిని ప్రకృతిపరంగా వెంట్రుకలను నల్లగా చేసుకునేందుకు కొన్ని చిట్కాలు మీకోసం. ఈ చిట్కాలతో మీ వెంట్రుకలు నల్లగా మారి ఒత్తుగా పెరుగుతాయంటున్నారు వైద్యులు.

** మీరు తీసుకునే ఆహారంలో కరివేపాకును ఎక్కువగా సేవించండి. దీనిని మీరు వాడే ఆహార పదార్థాలలో ఓ భాగంగా వాడేందుకు ప్రయత్నంచండి.

తెల్ల వెంట్రుకలను నివారించేందుకుగాను రాత్రిపూట ఇనుముతో చేసిన బాండిల్‌లో ఉసిరికాయ, కుంకుడు కాయలు మరియు శికాకాయల మిశ్రమాన్ని నీటిలో నానబెట్టండి.

ఉదయం ఈ నీటిలో రెండు - మూడు గంటలపాటు గోరింటాకును నానబెట్టండి. ఆ తర్వాత ఆ గోరింటాకును మీ కేశాలకు పూయండి. అరగంట అయిన తర్వాత వెంట్రుకలను నీటితో కడిగేయండి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే మీ వెంట్రుకలు నల్లగా మారి ఒత్తుగా పెరుగుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.