ఉమెన్స్ స్పెషల్
|
కథనాలు
|
గృహాలంకరణ
|
ఫ్యాషన్
|
సౌందర్యం
|
ఆహారం
|
వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
మహిళ
»
సౌందర్యం
»
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండిలా...!
(Health | Beauty tips | home remedies | Glycerin | Water | Food)
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండిలా...!
** రోజుకు కనీసం 5 నుంచి 6 సార్లు గ్లిజరిన్‌తో కూడుకున్న సబ్బుతో ముఖాన్ని కడుక్కోండి.
** సౌందర్యాన్ని పెంపొందించే సామగ్రిని ఎట్టి పరిస్థితుల్లోను వాడకండి. ఇందులో రసాయనాలు వాడి ఉంటారు.
** మీరు తీసుకునే ఆహారంలో సాధారణమైన ఆహారం ఉండేలా అందునా కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి.
**నూనె, నెయ్యి, మిర్చి, మసాలాలతోకూడుకున్న ఆహారం, ఊరగాయ తదితరాలను తీసుకోకండి.
** రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని త్రాగండి.
** తలలో చుండ్రుంటే దాని నివారణకు ఆలోచించండి.
** నూనె లేదా ఇతర రసాయనాలతోకూడుకున్న క్రీములను మీ వెంట్రుకలకు వాడకండి.
** టీ, కాఫీ, మాంసం, చేపలు, మద్యం మొదలైనవాటిని సేవించకండి.
** విటమిన్ సీ కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే మొటిమలను నివారించవచ్చు. విటమిన్ సీని పొందేందుకు నిమ్మకాయను తీసుకోండి.
** మీరు నిత్యం వ్యాయామం చేస్తుంటే రక్తప్రసరణ బాగుంటుంది.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
గ్లిజరిన్,
సబ్బు,
సౌందర్యం,
రసాయనాలు,
కూరగాయలు,
ఆకుకూరలు,
నూనె,
నెయ్యి,
మిర్చి,
మసాలా,
విటమిన్ సీ,
Health,
Beauty tips,
home remedies,
Glycerin,
Water,
Food
మీ అభిప్రాయాలు తెలుపండి.
మరిన్ని
• ప్రయాణంలో చర్మాన్ని కాపాడుకోండిలా...!
• ఒత్తయిన జుట్టుకోసం...
• తెల్ల వెంట్రుకలను నివారించండిలా...!
• చర్మకాంతి కోసం...సన్ ఫ్లవర్ ఆయిల్
• కళ్లు ఆరోగ్యంగా...అందంగా కనపడాలంటే...!
• అరటితో అందం మీ సొంతం...!