ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » నేరేడు విత్తనాలతో మొటిమలు మాయం (Pimples | Curd | Beauty Face | Tulasi | Pudeena | Milk | Vep)
 
** నేరేడు విత్తనాలను బాగా రుబ్బి ఆ పేస్ట్‌ను ముఖానికి పూస్తే మొటిమలు మటుమాయం అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు.

** పెరుగులో కొన్ని చుక్కల తేనె కలుపుకుని ముఖానికి రాయండి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మొటిమలు తొలగిపోయి, ముఖారవిందం పెరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణులు.

** తులసి మరియు పుదీనా ఆకులను సరిసమానంగా తీసుకుని రుబ్బుకోండి. ఇందులో కాసింత నిమ్మకాయ రసం కలుపుకుని ముఖానికి రాయండి. ఫలితం ఉంటుంది.

** వేప చెట్టు బెరడును తీసి రుబ్బుకుని ముఖానికి రాస్తుంటే ఉపశమనం కలుగుతుంది.

** జాజికాయను పాలతో కలిపి రుబ్బండి. ఆ పేస్ట్‌ను మొటిమలపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.