ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మొండి చుండ్రుకు టమోటా థెరపీ (dandruff | beauty | hair care | Lemon | Apple therepy | Hair Fall | White Hair)
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం అతలాకుతలమౌతోంది. దీంతో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కాలుష్యం కారణంగా చాలామంది చుండ్రుతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య నుంచి అధిగమించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చుండ్రును అరికట్టేందుకు ఫ్రూట్ థెరపీ లేదా వెజిటెబుల్ థెరపీని ఉపయోగిస్తే సమస్యను అధిగమించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

టమోటా థెరపీ : టమోటా గుజ్జును ఓ ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసుకోండి. ఇందులో కొంత నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలపై పూయండి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు మటుమాయం అంటున్నారు వైద్యులు.

యాపిల్ థెరపీ : రెండు యాపిల్ పండ్లను గుజ్జుగా చేసుకోండి. ఈ గుజ్జును వెంట్రుకలకు దట్టించండి. ఇలా దట్టించిన ఈ యాపిల్ గుజ్జును 45 నిమిషాల వరకు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చుండ్రు మటుమాయం అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.