ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » హెయిర్ డైతో శిరోజాలు బలహీనం... మరేం చేయాలి..? (Hair Care Tips | Hair Colour | Hair Spa | Beauty | Swiming | Spa Therepy | Hair Dryer)
 
FILE
శిరోజాలే ముఖారవిందాన్ని పెంపొందిస్తాయనడంలో సందేహంలేదు. ఆ శిరోజాల అందం కోసం రకరకాల రంగులు వాడుతుంటారు. కాని ముఖ్యంగా కొందరు హెయర్ డై వాడుతుంటారు. ఈ హెయర్ డైని వాడకూడదంటున్నారు వైద్యులు.

** హెయర్ డైని వాడుతుంటే మీ శిరోజాలు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఇవి రాలిపోతాయంటున్నారు వైద్యులు.

** నెలకు రెండుసార్లు హెయర్ స్పాకు వెళ్ళి చికిత్స చేసుకుంటుండండి. దీంతో మీ శిరోజాలు మెరుపుతోపాటు బలిష్టంగాను తయారవుతాయి.

** మీరు స్విమ్మింగ్ ప్రియులైతే స్విమ్మింగ్ క్యాప్‌ను తప్పక ధరించండి. ఇలా చేస్తే స్విమ్మింగ్ పూల్‌లోనున్న నీటిలో కలిపే క్లోరిన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్విమ్మింగ్ ‌పూల్‌లో కలిపే క్లోరిన్ కారణంగా మీ శిరోజాలు పాడైపోయే ప్రమాదం ఉంది.

** ముఖ్యంగా యువత వెంట్రుకలకు హెయర్ కలర్ వేస్తున్నారు. హెయర్ కలర్ వేసే అలవాటుంటే వెంటనే మానుకోండి.

** కొందరు తలను మాటిమాటికి దువ్వుతుంటారు. ఇలా చేయడం వలన వెంట్రుకలు బలహీనంగా మారి రాలిపోయే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.