ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » కోమలమైన చర్మం కోసం...! (Soft Skin, Creams, Lotions, Sesamum oil, Scrub, Tulasi)
 
కోమలమైన చర్మం కోసం రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అలాకాక ఆయుర్వేదం చెబుతున్న ఓ పద్ధతిని పాటించండి. ప్రకృతి పరంగా లభించే పదార్థాలను వాడి చూడండి.

తొలుత తులసి, గోరింట, మందారాకులతో కూడిన పొడిని నీటిలో కలిపి చర్మానికి మర్దన చేయండి. ఇది మంచి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఆ తర్వాత పొడి చర్మం గలవారు నువ్వులు, గంధం, తవుడు నూనెలను కలిపి వాడాలి.

జిడ్డు చర్మం గలవారు పొద్దుతిరుగుడు, జొజోబానూనెలను వాడితే ఫలితం ఉంటుంది. సున్నితమైన చర్మం కలవారు జొజోబా, బాదం, గోధుమగడ్డి నూనెలను సమపాళ్లలో తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.