ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చర్మసౌందర్యానికి చిలకడ దుంపలు1 (Vitamin A | Vitamin C | Vegetables | Minerals | Natural Beauty)
Feedback Print Bookmark and Share
 
మన ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలే అందాల ఖజానా. ప్రకృతిపరంగా లభ్యమయ్యే కొన్ని ఆహారపదార్ధాలలో చర్మ సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు ఉన్నాయి. వాటిలో చిలకడ దుంప, టమోటాలు.

చిలకడ దుంపలు :

చిలకడ దుంపల్లో విటమిన్‌ ఏ అధికంగా ఉంటుంది. ఈ దుంపలను వాడుతుంటే చర్మంపైనున్న ముడతలను నివారిస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇస్తుంది. శరీరంలో ఉండే మలినాలను దూరం చేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇవి లభించేటప్పుడు ఆహార పదర్థాలుగా వాడుకుంటుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.

టమోటాలు :

టమోటాల్లో విటమిన్‌ ఏ, విటమిన్ సిలు అధికంగా ఉంటాయి. టమోటాల్లో ఉండే పొటాషియం చర్మపు అందాన్ని రెట్టింపు చేస్తుంది. మీ చర్మం ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.