ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » శిరోజాలకు షాంపూలా...! (Shampoo | Hair Brush | Spray | Perfume | Comb)
Feedback Print Bookmark and Share
 
** అధిక సువాసనలు వెదజల్లే షాంపూలను వాడేబదులు మీరు వాడే హెయర్ బ్రష్‌పై పర్ఫ్యూమ్ స్ప్రే చేయండి. ఆ తర్వాత మీ తలను దువ్వండి. దీంతో మీ శిరోజాల నుంచి రోజంతా సువాసనలు వెదజల్లుతాయి.

అధిక సువాసనలు వెదజల్లే షాంపూ మీ వెంట్రుకలకు హాని కలిగిస్తాయి. హెయర్ బ్రష్‌పై పర్ఫ్యూమ్ స్ప్రే చేసి తల దువ్వితే మీ శిరోజాలు సురక్షితంగా ఉంటాయి. రోజంతా మీ తల నుంచి సువాసనలు వెలువడుతుంటాయి.

** కాళ్ళపగుళ్ళతో సతమతమయ్యేవారు పాదాలకు పెట్రోలియం జెల్లీని పూయండి. తర్వాత దాదాపు అరగంటపాటు కాటన్‌తో చేసిన సాక్స్‌లను ధరించండి. ఇలా చేస్తే మీ పాదాలకు పగుళ్ళు ఏర్పడవు.

** గాఢమైన రంగులు కలిగిన లిప్‌స్టిక్ సాధారణమైన దూదితో తుడిస్తే కూడా అలాగే ఉంటుంది. దూదికన్నా టిష్యూ పేపర్‌ను మేకప్ రిమూవర్‌లో ముంచి లిప్‌స్టిక్‌ను తుడిస్తే పోతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.