ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » అలసటతో ముఖం వాడిపోయినట్లుంటే...! (Sun | Cotton | Carot | Skin | Juice)
Feedback Print Bookmark and Share
 
** ఎండలో తిరిగి తిరిగి ముఖం వాడిపోయినట్లుంటే లేదా పని ఒత్తిడి కారణంగా ముఖం కళావిహీనంగా ఉంటే వెడల్పాటి దూది ముక్కను కత్తిరించి క్యారట్‌ రసంలో ముంచి ముఖం పైన అద్దుకోండి. కాసేపయ్యాక ఆలసటతో వాడిపోయిన ముఖం తాజాగా శుభ్రంగా ఉంటుంది.

** వేసవి కాలమనే కాకుండా ఏ కాలంలోనైనా ఎండలకు తిరిగి తిరిగి ముఖం వాడిపోయినా కూడా అధిక ఎండలనుంచి తమ ముఖ సౌందర్యాన్ని కాపాడాలనేందుకు ఇలాంటి ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎండ, దూది ముక్క, క్యారట్ రసం