ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మీ గోళ్ళకు రంగులు వేస్తున్నారా...! (Nails | Nail Polish | Brush | Moisturiser | Tissue Paper | Colours)
Feedback Print Bookmark and Share
 
** గోళ్లకు రంగువేసుకుంటున్నప్పుడు తొందర పడకుండా పద్ధతి ప్రకారం వేస్తేనే అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

** గోళ్లరంగు వేయడానికి ముందు చేతులను శుభ్రపరచుకుని నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

** బ్రష్ నిండుగా రంగు తీసి ఒక్కసారిగా వేయకూడదు. రంగును కొంచెంగా తీసుకుంటూ గోరు మధ్య భాగం నుంచి చివరి వరకు వేయాలి. ఈ సమయంలో గోళ్ల చుట్టూ టిష్యూ పేపర్ లేదా దూదిని ఉంచితే అదనపు రంగు దానికి అంటుతుంది.

** గోళ్ల రంగు ఆకర్షణీయంగా కన్పించాలంటే రెండు కోటింగ్‌లు వేస్తే బాగుంటుంది. మొదటి కోటింగ్ పూర్తయ్యాకనే మరోసారి వేయాలి. చివరగా పారదర్శక రంగు వేస్తే గోళ్లు చక్కగా మెరుస్తాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.